ETV Bharat / state

స్ట్రాంగ్ రూమ్​లకు ఈవీఎంల తరలింపు - CDP

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని 281 పోలీంగ్ కేంద్రాలలోని ఈవీఎంలను ప్రత్యేక వాహనంలో కడపలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు.

ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు తరలింపు
author img

By

Published : Apr 12, 2019, 5:50 PM IST

ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్​లకు తరలింపు

రాజంపేట నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను కడప జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు. నియోజవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.... 281 చొప్పున ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించారు. వీటన్నింటిని నిన్న సాయంత్రం పోలింగ్ తర్వాత రాజంపేట అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్​కి తీసుకువచ్చారు. నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్న వీరబల్లి, సుండుపల్లి మండలాల నుంచి ఈవీఎంలు రాత్రి 12 గంటలకు చేరుకున్నాయి. వీటిని రాత్రంతా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. నేటి ఉదయం ప్రత్యేక వాహనంలో కడపలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​కు రిటర్నింగ్ అధికారి నాగన్న పర్యవేక్షణలో తరలించారు.

ఇవీ చదవండి

పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త

Intro:వైసిపి గెలవలేక తెలుగుదేశం పార్టీ నాయకుల పై దాడులకు దిగుతోంది: రాయపాటి
నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాయపాటి సాంబశివరావు మాట్లాడారు. వైసిపి నాయకులు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గెలవాలని తెదేపా నాయకులపై దాడులకు దిగుతోందని అన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలలో తెదేపా నాయకులపై దాడులు చేసైనా రిగ్గింగ్ చేసి తమదైన శైలిలో గెలవాలని ఆలోచనలో లో ఉందని రాయపాటి తెలిపారు.

Body:అయితే జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాయపాటి అన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు కూడా విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. అయితే గురువారం ఎన్నికల్లో మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో లో వైసిపి కార్యకర్తల వైఖరి దుర్మార్గమన్నారు. ఎన్నికల అధికారులను సంప్రదించి ఉప్పలపాడు పోలింగ్ కేంద్రంలో లో నిర్వహించిన ఓటు హక్కును రద్దు చేసి మరల రీపోలింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు

Conclusion:అదేవిధంగా నరసరావుపేట తెదేపా అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఎంతమంది ఎవరు వచ్చినా విజయం మాత్రం తెదేపా ఆయన అన్నారు రు లో రాష్ట్రంలో లో మహిళలు అధికంగా గా పోలీస్ స్టేషన్లకు వచ్చి వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆర్.చంద్రశేఖరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052
850012909.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.