వివేకా హత్యకేసులో కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డికి నార్కోఅనాలసిస్ పరీక్షలకు కోర్టు అనుమతి లభించింది. పోలీసులు నిన్నే శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇవాళ నార్కో అనాలసిస్ పరీక్షలపై కోర్టు నిర్ణయం కోసం పులివెందులలో పిటిషన్ వేశారు. ఇప్పటికే వాచ్‌మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ పరీక్షలకు పులివెందుల కోర్టు అనుమతులు జారీ చేసింది. దీంతో రంగన్న, శేఖర్‌రెడ్డికి ఒకేసారి హైదరాబాద్‌లో నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి.. 'సైరా'లో ఝాన్సీ లక్ష్మీగా స్వీటీ ...?