కడప జిల్లా జమ్మలమడుగులోని(Narapura Venkateswara Temple) శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. కరోనా కారణంగా రథోత్సవాన్ని నిర్వహించట్లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు తక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: