ETV Bharat / state

అంబేడ్కర్​కు ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు నివాళి - govt whip celebrated ambedkar jayanti in railway koduru

రైల్వేకోడూరులో అంబేడ్కర్​ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నివాళి అర్పించారు. అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ambedkar jayanti celebrated in railway koduru
విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు
author img

By

Published : Apr 14, 2020, 2:09 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరులో అంబేడ్కర్ 129వ​ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​​ కొరముట్ల శ్రీనివాసులు అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేశారు. కరోనా వైరస్​ నిరోధానికి ప్రభుత్వం, అధికారులు సూచించిన విధంగా భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:

మా ఉద్యోగాలు ఆ మహాత్ముడి భిక్ష: హోం మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.