ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితుల పత్రాల పరిశీలన - kadapa

కడప జిల్లా న్యాయస్థానం ఆవరణలో అగ్రిగోల్డ్ బాధితుల పత్రాలను అధికారులు పరిశీలించారు. 10 వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన మేరకు... తగిన పత్రాలు ఉన్నవారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు.

కడప కోర్టు
author img

By

Published : Feb 26, 2019, 5:19 PM IST

అగ్రిగోల్డ్ బాధితుల పత్రాల పరిశీలన
అగ్రిగోల్డ్ బాధితుల్లో 10 వేల రూపాయల లోపు డిపాజిట్లుఉన్న వారికి పరిహారం చెల్లించటానికి కడప జిల్లా కోర్టు ఆవరణలో అధికారులుపత్రాల పరిశీలన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మంది బాధితులు ఉంటారని అధికారులు తేల్చారు. ఇందులో చాలామందిఅగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఫిక్స్​డ్ డిపాజిట్ల పత్రాలను, గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకున్నారు.న్యాయస్థానం ముందువందల సంఖ్యలో బారులు తీరారు.పారా లీగల్ వాలంటీర్లు స్వచ్ఛందంగా బాధితుల దరఖాస్తులను పూర్తి చేయించారు. వాటిని జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ పరిశీలించారు. మార్చి 8 వరకు బాధితులు శిబిరాలకు వచ్చి ఆధారాలను చూపించాలని సూచించారు. వరుసలో ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లారు.అక్కడే ఉన్న వైద్యులు సేవలు అందించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.