ETV Bharat / state

కడపలో టిప్పర్​ ఢీకొని వ్యక్తి మృతి - road accidents news

కడప పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident
ప్రమాదంలో మరణించిన వ్యక్తి
author img

By

Published : Nov 8, 2020, 11:32 AM IST

కడప పట్టణ శివారులోని విజయ దుర్గాదేవి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా, అతి వేగంగా వస్తున్న టిప్పర్ ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుని వివరాలు తెలియలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని, టిప్పర్ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.