ETV Bharat / state

36 అడుగుల వాయు శివలింగం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం..

author img

By

Published : Nov 12, 2019, 7:57 PM IST

కార్తిక పూర్ణిమ పురస్కరించుకుని కడప జిల్లాలో ఏర్పాటు చేసిన 36 అడుగుల వాయు శివలింగం భక్తులను ఆకట్టుకుంది. బ్రహ్మశ్రీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాయు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

36 feet Vayu Shiva Lingam for devotees in Rajampeta
భక్తుల సందర్శనార్థం 36 అడుగుల వాయు శివలింగం ఏర్పాటు

కార్తిక పూర్ణిమ సందర్భంగా కడప జిల్లా రాజంపేట పట్టణంలోని సాయి నగర్​లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 36 అడుగుల వాయు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. నింగిని తాకినట్లుగా ఉన్న శివలింగాన్ని దర్శించుకుని భక్తులు తరించారు. కార్తిక మాసంలో పరమాత్ముడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని రాజయోగ రాజంపేట డివిజన్ సభ్యురాలు సావిత్రి తెలిపారు.

ఇదీ చూడండి:

దేశంలోనే అత్యంత ఎత్తయిన 'శివలింగం' ఇదే...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.