ETV Bharat / state

రక్షణ కోసం వేసిన కంచెతో విద్యుదాఘాతం.. 15 గొర్రెలు మృతి

author img

By

Published : Jun 22, 2020, 6:22 AM IST

గొర్రెల కోసం వేసుకున్న కంచెకు విద్యుత్​ సరఫరా జరిగి 15 గొర్రెలు చనిపోయిన ఘటన గాలివీడు మండలం బుట్టిగారిపల్లెలో జరిగింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితుడు వేడుకుంటున్నాడు.

15 sheeps died of elecric shock in galivedu mandal
కంచెకు విద్యుత్​ సరఫరా జరిగి 15 గొర్రెలు మృతి

విద్యుదాఘాతంతో గొర్రెలు చనిపోయిన ఘటన... కడప జిల్లా గాలివీడు మండల బుట్టిగారిపల్లిలో జరిగంది. ఈ గొర్రెలు మోడెం వెంకటరమణకు చెందినవిగా స్థానికులు తెలిపారు. వాటి కోసమే రక్షణ నిమిత్తం వేసిన కంచెకు విద్యుత్​ సరఫరా కావడం వల్ల 15 గొర్రెలు చనిపోయినట్లు పశు వైద్యులు ప్రకటించారు. నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పిడుగుపాటుకు గురై 60 గొర్రెలు మృత్యువాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.