కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పరిధిలోని శ్రీ గాయత్రి వృద్ధాశ్రమంలో ఓ జొన్న మొక్క అందరినీ ఆకర్షిస్తోంది. ఎక్కడైనా ఒక జొన్న మొక్కకు ఒకటి లేదా రెండు కంకులుంటాయి. కానీ ఇక్కడ మొక్కకు ఏకంగా 11 కంకులు కాయడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది.
జొన్నలు చెరిగినప్పుడు భూమిలో పడి అలా మొక్క మొలిచిందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుంటుందని వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్రెడ్డి చెప్పారు.
ఇదీ చూడండి..