పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక పోటీలను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి యువ కళాకారులు హాజరై.. అత్యత్తమ ప్రదర్శనలు చేశారు. కథక్, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, ధ్వని అనుకరణ, క్లాసికల్ ఓకల్, క్లాసికల్ హిందూస్థానీ, వాద్యసంగీతం, చిత్రలేఖనం వంటివి ప్రదర్శించారు. ప్రతిభావంతులకు నిర్వాహకులు బహుమతులు అందించారు.
ఇవీ చదవండి: