పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ప్రైవేటు కర్మాగారంలో పనిచేసే నాగరాజు అనే కార్మికుడు.. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత వారం రోజులుగా విధులకు రాని నాగరాజు శుక్రవారం పనిలోకి వచ్చాడు. అతని పైస్థాయి ఉద్యోగులు అతన్ని పనిలోకి రావొద్దని.. ఉద్యోగంలో నుంచి తీసేశామని చెప్పటంతో మనస్తాపంతో కార్యాలయ ఆవరణలోనే ఉరేసుకుని చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగం నుంచి తొలిగించారనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య - ఉద్యోగం తీసేశారని ఉరేసుకొని వ్యక్త ఆత్మహత్య !
ప్రైవేటు కర్మాగారంలో పనిచేసే ఓ కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఉద్యోగం తీసేశారని ఉరేసుకొని వ్యక్త ఆత్మహత్య !