పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్ పూరేటి రత్నకుమారి (24) ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్తో చనువుగా ఉంటుందని అతని భార్య.. రత్నకుమారి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. అరవపాలెంలో ఎన్నికల అధికారి మృతి