ETV Bharat / state

ఓటు నమోదుకు పెరిగిన రద్దీ - tanuku

ఓటరు నమోదుకు నేడే చివరి రోజు. ఈ కారణంతో.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. ఓటరు నమోదు దరఖాస్తులను ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారు.

ఓటర్ల రద్దీ
author img

By

Published : Mar 15, 2019, 3:20 PM IST

Updated : Mar 16, 2019, 10:36 AM IST

ఓటర్ల రద్దీ
గతంలో ఉన్న ఓట్లు గల్లంతైన వారు... కొత్తగా ఓట్లు నమోదు చేసుకునే వారు.. జాబితాలో చిరునామా మార్చుకునేవారి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఓటరు నమోదుకు ఈరోజే ఆఖరు కావటంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. తణుకు కార్యాలయం వద్ద ప్రజలు భారీగా బారులు తీరారు. దరఖాస్తుదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక సేవలందిస్తున్నారు.

New Delhi, Mar 13 (ANI): Filmfare recently made its award nomination list public and while many B-town celebrities have been nominated for the upcoming award show, and there is one name that irked netizens and that name is Rajkumar Hirani. In 2018, Hirani was reportedly accused of allegedly sexually assaulting a female crew member, while working on the Ranbir Kapoor starrer Sanjay Dutt biopic 'Sanju'. The film happens to be the very project that had landed two nominations for the director. Shortly after the nominations were announced on Wednesday, users took to Twitter to voice their objection over Filmfare nominating the Bollywood filmmaker in two categories stating that the director, who is still under the lens should not have been nominated. 'Sanju', which hit the big screens on June 29, rocked the box office as it earned a whopping Rs 120.06 crore in its opening weekend and ended up becoming the fifth highest grossing Hindi film of all time.

Last Updated : Mar 16, 2019, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.