పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లను సంబంధిత అధికారులు తొలగించారు. వైఎస్‌ఆర్ చేయూత పథకంలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
అంగన్వాడీ సిబ్బంది, విదేశాల్లో ఉన్నవారికి లబ్ధి చేకూర్చినట్టుగా తేలిందని చెప్పారు. ఈ కారణంగానే.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.
![village volunteers have been suspended in west godavari as they committed irregularities in the ysr cheyuta scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9070909_399_9070909_1601992499229.png)
ఇదీ చదవండి: