పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపాడు, పొదలాడ గ్రామాల్లో పేద ప్రజలకు తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 300లకు పైగా కుటుంబాలకు టన్ను కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు.
ఇవీ చదవండి.. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న బస్సు నిలిపివేత