పశ్చిమగోదావరి జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య74 కు చేరింది. ఇప్పటికే జిల్లాలో 52 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా... మరో 24 మంది ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు పెదపాడు, ఏలూరు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల నమోదు కావటంతో అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో 980 మంది ఉన్నారు.
జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు - జిల్లాలో నేడు మరో రెండు పాజిటివ్ కేసులు
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు, ఏలూరు ప్రాంతాల్లో నేడు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య 74కు చేరుకుంది.
జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు