ETV Bharat / state

నా ఊపిరి..ఇది మొక్కలు నాటే పథకం

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పథకాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు చేపట్టారు. 'నా ఊపిరి' పేరుతో మొక్కల నాటే కార్యాక్రమాన్ని ప్రారంభించారు.

author img

By

Published : Aug 17, 2019, 7:34 PM IST

పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పథకం
పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పథకం

'నా ఊపిరి' పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ప్రారంభించారు. భీమడోలు మండలం గుండుగొలను ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రతి పాఠశాల ఆవరణంలోను విద్యార్థుల విధిగా మొక్కలు నాటేలా వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. పర్యారవణం, అడవులు పట్ల విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

33 సంవత్సరాల కిందట వరద ..మళ్లీ పునరావృతం

Intro:గూడూరు రైల్వే జంక్షన్ పరిసరాలను పరిశీలించి న డీఅర్ ఎం శ్రీనివాస్. శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ ను డీఆర్ఎం శ్రీనివాస్ పరిశీలించారు. ఈ నెల 25 గూడూరు రైల్వే జంక్షన్ లో గూడూరు- విజయవాడ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించ నున్నారు. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం ఏర్పాట్లు ను డీఆర్ఎం శ్రీనివాస్ సిబ్బందితో కలసి జంక్షన్ పరిసరాలను, నూతనంగా ఏర్పాటు చేస్తున్న 4,5 ప్లాట్ ఫామ్ ల నిర్మాణాలను పరిశీలించారు. గూడూరు రైల్వే జంక్షన్ లో ఉదయం 6.10 గంటలకు బయలు దేరి 10.10 గంటలకు విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ చేరుతుందని డీఆర్ఎం శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.
బైట్: శ్రీనివాస్, డీఆర్ఎం.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.