పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో.. ట్రాఫిక్కు ఓ భారీ వాహనం తీవ్ర అంతరాయం కలిగించింది. జాతీయ రహదారిపై భారీ బాయిలర్ తో కూడిన వాహనం అర్థంతరంగా నిలిచిపోయింది. ఈ కారణంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి నుంచి విశాఖ హెచ్పీసీఎల్ సంస్థకు చెందిన బాయిలర్లతో... రెండు వాహనాలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు గంటల పాటు వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నిలిచిన భారీ బాయిలర్ వాహనం.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం - trafic jam
పశ్చిమ గోదావరి జిల్లా సింగవరం కూడలిలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ బాయిలర్‌తో విశాఖ వెళ్తున్న వాహనం నిలిచిపోయిన కారణంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
![నిలిచిన భారీ బాయిలర్ వాహనం.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4074820-thumbnail-3x2-trafic.jpg?imwidth=3840)
trafic-job-for-heavy-vehicle
భారీ బాయిలర్ వాహనం అడ్డు-రెండు గంటలు నిలిచిన ట్రాఫిక్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో.. ట్రాఫిక్కు ఓ భారీ వాహనం తీవ్ర అంతరాయం కలిగించింది. జాతీయ రహదారిపై భారీ బాయిలర్ తో కూడిన వాహనం అర్థంతరంగా నిలిచిపోయింది. ఈ కారణంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి నుంచి విశాఖ హెచ్పీసీఎల్ సంస్థకు చెందిన బాయిలర్లతో... రెండు వాహనాలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు గంటల పాటు వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ బాయిలర్ వాహనం అడ్డు-రెండు గంటలు నిలిచిన ట్రాఫిక్
Intro:JK_AP_NLR_01_05_CARENT_KASTALU_RAJA_PKG_BYTE_AP10134
anc
బైట్, అనిల్ కుమార్ ర్ యాదవ్ ,రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి
Body:కరెంట్ కష్టాలు
Conclusion:రాజా నెల్లూరు