పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏసీ కంప్రెసర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కంప్రెసర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నగరంలోని టూ టౌన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా కళ్యాణ్ అనే వ్యక్తి తన దుకాణంలో ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ఒక్క సారిగా మంటలు వచ్చిన పరిస్థితుల్లో.. దుకాణం యజమాని కళ్యాణ్ తోపాటు అతను వద్ద పనిచేస్తున్న సిబ్బంది రఘు, చందుకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏసీ రిపేర్ చేస్తుండగా పేలుడు... ముగ్గురికి గాయాలు - ac compressior
ఏసీ రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించి ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏసీ కంప్రెసర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కంప్రెసర్ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నగరంలోని టూ టౌన్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా కళ్యాణ్ అనే వ్యక్తి తన దుకాణంలో ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ఒక్క సారిగా మంటలు వచ్చిన పరిస్థితుల్లో.. దుకాణం యజమాని కళ్యాణ్ తోపాటు అతను వద్ద పనిచేస్తున్న సిబ్బంది రఘు, చందుకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ముత్తుకూరు హరిజనవాడలోని ఇంటి దగ్గర ఎషీబా అనే రెండేళ్ల అడుకొంటుండగా వేగంగా వచ్చిన స్కూల్ వ్యాన్ ఢీ కొనడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు స్కూల్ బస్సును అడ్డుకుని నిరసన తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291