ETV Bharat / state
సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి - సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి
By
Published : Jul 10, 2019, 11:50 PM IST
సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గతంలో జాతీయ రహదారి వెంబడి వెళ్తూ... ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడకు వచ్చినప్పుడు.. క్షేత్ర నిర్వాహకులు కలవచర్ల శ్రీనివాస్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై ప్రవచనం చెప్పాలని తనను కోరారన్నారు. త్వరలోనే దత్తక్షేత్రంలో ప్రవచనం చెప్తానని తెలిపారు.
ఇవీ చదవండి...బావిలోకి దిగిన ఆ ముగ్గురు ఎలా చనిపోయారు..!
సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గతంలో జాతీయ రహదారి వెంబడి వెళ్తూ... ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడకు వచ్చినప్పుడు.. క్షేత్ర నిర్వాహకులు కలవచర్ల శ్రీనివాస్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై ప్రవచనం చెప్పాలని తనను కోరారన్నారు. త్వరలోనే దత్తక్షేత్రంలో ప్రవచనం చెప్తానని తెలిపారు.
ఇవీ చదవండి...బావిలోకి దిగిన ఆ ముగ్గురు ఎలా చనిపోయారు..!
RESTRICTIONS:
SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Austria, Germany, Italy, Japan, Netherlands and the UK. Broadcasters within these territories must clear the rights with ASO directly unless already done so, except clients in the Netherlands which must be cleared with Dutch official broadcaster NOS. For the Worldwide News Channels (CNN, BBC World News, Sky Sports News, Deutsche Well etc...) a total embargo shall be respected.
Clients in France may not use footage until 20 minutes after the end of the daily live broadcast of the rights holder - France Televisions. Maximum use of 1 minute 30 seconds per hour with reruns during 24 hours to be incorporated into regularly scheduled generalist news bulletins and/or sport magazines not dedicated to the EVENT. Such footage may not be modified / refreshed during a 4 hour period after the first broadcast. Max use 90 seconds. Use within 48 hours.
DIGITAL: Available worldwide excluding Denmark, France, Norway, Algeria, Bahrain, Comoros, Djibouti, Egypt, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Libya, Mauritania, Morocco, Oman, Palestine, Qatar, Saudi Arabia, Somalia, Sudan, South Sudan, Syria, Tunisia, UAE, Yemen, Canada, USA, Japan. Furthermore, a total embargo must be respected according to the list of websites retained by ASO for exclusive distribution: Belgium: DH.be; Luxemburg: Wort.lu; UK: Cycling TV, Guardian, Cycling News, Cycling Weekly; Netherlands: De Telegraaf; Italy: Gazetta.it; Australia: Cycling Tips. Clips must not be embedded, and shall only be broadcast on a player that is disabled for sharing on third party (e.g. social media) websites.
Max use 90 seconds. Use within 48 hours.
No archive. All usage subject to rights licensed in contract. Any other broadcast/use is strictly forbidden and shall be clarified with ASO directly – Cedric Rampelberg (crampelberg@aso.fr), Marc Girard (marc.girard@aso.fr), Antonin Piveteau (apiveteau@aso.fr) and Antoine Berlin (aberlin@aso.fr)
SHOTLIST: Saint-Die-des-Vosges to Colmar, France. 10th July 2019
+++ PLEASE NOTE TRANSMISSION BREAK-UP ON LIVE SIGNAL +++
1. 00:00 Aerial shot of finish, with Peter Sagan (Slovakia, Bora–Hansgrohe) in the points leader's green jersey, powering through to take the stage win ahead of Wout Van Aert (Belgium, Jumbo-Visma) and Matteo Trentin (Italy, Mitchelton-Scott)
2. 00:12 Replay of Sagan crossing the line and Van Aert taking second place by the narrowest of margins
3. 00:16 Replay of Sagan celebrations
SOURCE: ASO
DURATION: 00:24
STORYLINE:
Peter Sagan won stage five of the Tour de France in a sprint finish into Colmar on Wednesday as Julian Alaphilippe retained the yellow jersey.