ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయం.. ఒకరు అరెస్ట్ - తణుకు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు 100 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

The arrest of a person who sells alcohol contrary to the rules in Tanuku
author img

By

Published : Aug 6, 2019, 8:21 PM IST

తణుకులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కామధేను కాంప్లెక్స్ వద్ద నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు 100 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించకుండా మద్యం అమ్మితే సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

ఇది చూడండి: 'సైకిల్' కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలాడు!

Intro:ap_vzm_36_06_aanugu_dadi_lo_vyaktiki_gayalu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ప్రమాదవశాత్తు ఏనుగు దాడిలో వ్యక్తి స్వల్పంగా గాయపడిన ఘటన గరుగుబిల్లి మండలం లో చోటు చేసుకుంది

Body:విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం gutti వలస గ్రామానికి చెందిన ఎం చిన్న నాయుడు నేను దాడిలో గాయపడినట్లు కుటుంబీకులు చెబుతున్నారు సోమవారం సాయంత్రం పొలం నుంచి వస్తున్న సమయంలో తోట సమీపంలో ఏనుగు తొండంతో తోసి వేసినట్లు బాధితు డు చెప్తున్నాడు గ్రామ సమీపంలో లో ఏనుగులు తిష్టవేశాయి పవన్ నుంచి వస్తున్న సమయంలో లో చిన్న నాయుడు పరాకుగా ఉండటం తో చెట్ల మధ్యనుంచి ఏనుగు దాడి చేసిందని బాధితులు ఆరోపణ మంగళవారం బాధితున్ని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు

Conclusion:ఏనుగు దాడిలో గాయపడినట్లు చెబుతున్నా చిన్న నాయుడు చికిత్స అందిస్తున్న వైద్యులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.