ETV Bharat / state

ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా శ్రేణుల ధర్నా - ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ పశ్చిమగోదావరిలో తెదేపా నాయకుల ధర్నా

పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకొని ఆందోళనకు దిగారు. పెంచిన చార్జీలు సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్నాయని... వెంటనే వీటిని తగ్గించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

tdp leaders protests for rtc charges hike in west godavari
ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా నాయకుల ధర్నా
author img

By

Published : Dec 11, 2019, 12:14 PM IST

ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా నాయకుల ధర్నా

ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా నాయకుల ధర్నా

ఇదీ చూడండి: 'ఉల్లి' దక్కేదెప్పుడు... కన్నీరు ఆగేదెప్పుడు?

Intro:AP_TPG_21_11_TDP_RTC_DARNA_AV_AP10088
యాంకర్: పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా నాయకులు ధర్నా లు చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద బస్ లను తెదేపా నాయకులు అడ్డుకుని డిపో ముందు ధర్నా చేపట్టారు. పెంచిన చార్జీలు సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్నాయని తెలిపారు. వెంటనే తగ్గించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారుBody:టీడీపీ ఆర్టీసీ ధర్నాConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.