పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోఇసుక కొరతను నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ చేపట్టారు. నిరసనకు ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి ఎలమంచిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరి అక్రమ అరెస్టులకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులు పెద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పాలకొల్లులో అక్రమ అరెస్టులు నిరసిస్తూ ధర్నా.
ఇసుక కొరతను విధానాన్ని నిరసిస్తూ పాలకొల్లులో తెదేపా నాయకులు నిరసనలు చేపట్టారు.
tdp leaders protests at palakollu in west godavari district
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోఇసుక కొరతను నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ చేపట్టారు. నిరసనకు ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి ఎలమంచిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరి అక్రమ అరెస్టులకు నిరసనగా పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులు పెద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Intro:రాజ ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:గుంటూరు జిల్లా తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సభాపతి జనసేన అభ్యర్థి మనోహర్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచి సుపరిపాలన వస్తుందని ఆయన అన్నారు
బైట్ నాదెండ్ల మనోహర్ జనసేన అభ్యర్థి
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో ఓటేసిన నాదెండ్ల మనోహర్