నిడదవోలు తెదేపా అభ్యర్థి శేషారావు విస్తృత ప్రచారం పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. పురుషోత్తపల్లి, పందలపర్రు గ్రామాల్లో...సైకిల్‌పై తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలువివరిస్తూ...పార్టీ కరపత్రాలు పంచారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని శేషారావు కోరారు.
ఇదీ చదవండి...పాలకోడేరులో తెదేపా విస్తృత ప్రచారం