జిల్లాలో ప్రాధాన్యత కలిగిన వారపు సంతల్లో తణుకు ఒకటి. ఇక్కడ జరిగే సంతకు చుట్టుపక్కల సుమారు వంద గ్రామాల నుంచి జనం వచ్చి...అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతారు. ఈ విషయం గమనించిన రాధాకృష్ణ పార్టీనాయకులు, కార్యకర్తలతో కలిసి సంతలో ప్రచారం నిర్వహించారు. ప్రతీ దుకాణం వద్దకు వెళ్లి అమ్మకందారులను, కొనుగోలుదారులను కలిసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఇదే సమయంలో పలువురు వ్యాపారులతో మమేకమై తాను వ్యాపారిగా మారారు. పూల దుకాణంలో పూలను, కాయకూరల దుకాణంలో కాయగూరలను అమ్మారు.
సంతలో వింత..కూరగాయలమ్మిన అభ్యర్థి
తణుకు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వారపు సంతలో ఎన్నికల ప్రచారం నిర్వహించి...ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కూరగాయలమ్ముతూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
జిల్లాలో ప్రాధాన్యత కలిగిన వారపు సంతల్లో తణుకు ఒకటి. ఇక్కడ జరిగే సంతకు చుట్టుపక్కల సుమారు వంద గ్రామాల నుంచి జనం వచ్చి...అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతారు. ఈ విషయం గమనించిన రాధాకృష్ణ పార్టీనాయకులు, కార్యకర్తలతో కలిసి సంతలో ప్రచారం నిర్వహించారు. ప్రతీ దుకాణం వద్దకు వెళ్లి అమ్మకందారులను, కొనుగోలుదారులను కలిసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఇదే సమయంలో పలువురు వ్యాపారులతో మమేకమై తాను వ్యాపారిగా మారారు. పూల దుకాణంలో పూలను, కాయకూరల దుకాణంలో కాయగూరలను అమ్మారు.
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 24 March 2019
1. Wide of demonstrators in support of the European Union
2. Various of European Union flags, demonstrators marching with banners and flags
3. SOUNDBITE (English) no name given, demonstrator:
"A lot of people, the silent, the silent majority I would say, is afraid of Euroscepticism. They are not anti-Europe, they are for Europe. People want to work together. People want to achieve things together. That's my opinion, my conviction."
4. Wide of the EU Parliament and European Union flag
5. Mid of demonstrators near European Parliament
6. Sign reading "Never Gonna Give EU up"
7. SOUNDBITE (French) no name given, demonstrator:
"It is scary that people think that nationalism is a solution to problems but it is rather the cause of problems. At least that's what happened according to history and it's not better today."
8. Wide of a concert in front of a train station
9. Wide of demonstrators in front of European Parliament
10. Woman holding European flag and a flower
STORYLINE:
Hundreds of people held a march in Brussels on Sunday to show their support for the European Union as Britain prepares to leave the bloc.
The "March for Europe" rally began near the city's Law Courts and travelled along a 2-kilometre (1.3 mile) route to the European Parliament.
The demonstration was held on the same day embattled British Prime Minister Theresa May was locked in a crisis meeting with fellow Conservatives and outspoken Brexit advocates at her country residence, Chequers.
Key Cabinet ministers denied media reports that they were plotting to oust her from the country's top job.
May last week asked the leaders of the 27 remaining EU nations for a postponement, in which they agreed to extend Brexit until at least April 12.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.