లాక్ డౌన్ ఆంక్షలతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇదే సమయంలో.. పారిశుద్ధ్య, తాగునీరు, విద్యుత్ సరఫరాల్లో సమస్యలు తలెత్తుతుండగా.. సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లోని పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. మరిన్ని వివరాలపై జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్‌తో మా ప్రతినిధి రాయుడు ముఖాముఖి.
ఇదీ చూడండి: