ప్రముఖ గాయని పి.సుశీలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా సత్కరించారు. స్థానిక ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, కాస్మో పాలిటన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు... గాన కోకిలకు సన్మానం చేశారు. తాను తెలిగింటి ఆడపడుచునని... తెలుగు ఎంతో ప్రత్యేకమైనదని, మాధుర్యమైనదని సుశీల కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఆమె ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి.
ఇవీ చూడండి-ఎల్లలు దాటిన ప్రేమ...!
భీమవరంలో గానకోకిల సుశీలకు ఘన సత్కారం - భీమవరంలో సింగర్ పి. సుశీల
తెలుగు... తేనెలొలుకు భాష అని గాయని పి.సుశీల అన్నారు. భీమవరంలో గాన కోకిలను ఘనంగా సత్కరించారు. ఆమె పాటలు పాడి ఆహుతులను మంత్ర ముగ్ధులు చేశారు.

భీమవరంలో గానకోకిలకు సుశీలకు ఘన సత్కారం
భీమవరంలో గానకోకిలకు సుశీలకు ఘన సత్కారం
ప్రముఖ గాయని పి.సుశీలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా సత్కరించారు. స్థానిక ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, కాస్మో పాలిటన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు... గాన కోకిలకు సన్మానం చేశారు. తాను తెలిగింటి ఆడపడుచునని... తెలుగు ఎంతో ప్రత్యేకమైనదని, మాధుర్యమైనదని సుశీల కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఆమె ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి.
ఇవీ చూడండి-ఎల్లలు దాటిన ప్రేమ...!
భీమవరంలో గానకోకిలకు సుశీలకు ఘన సత్కారం
రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_41_02_bvm_singer_susila_Ap10087
మొబైల్ :9849959923
యాంకర్ :ప్రముఖ గాయని పి సుశీలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి .భీమవరంలోని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, కాస్మో పాలిటన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గాయని సుశీలను ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను అచ్చమైన తెలుగింటి ఆడపడుచు నన్నారు .తెలుగు భాష ఎంతో ప్రత్యేకమైనదని, మాధుర్యమైన దని గాయని సుశీల తెలుగు భాష గొప్పదనాన్ని కొనియాడారు .భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు ప్రముఖుల ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు .
Last Updated : Dec 2, 2019, 1:36 PM IST