పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. రమేష్ కుమార్‌కి ఆలయ ఈవో అరుణ్ కుమార్, ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సోమేశ్వర్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం పైభాగంలో ఉన్న అన్నపూర్ణదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇవీ చదవండి