ETV Bharat / state

ఉంగుటూరులో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం

ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనఖీ కార్యక్రమాన్ని శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో నిర్వహించారు.

author img

By

Published : Aug 17, 2019, 7:09 PM IST

ఉంగుటూరులో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం
ఉంగుటూరులో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సదస్సు జరిగింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా ఏపిడి సత్యనారాయణ అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, కూలీలకు వేతనాలు తదితర అంశాల్లో జరిగిన అవకతవకలు వివరించారు.

ఇదీ చదవండి :

మారుమూల ప్రాంతాలకూ.. మెరుగైన వైద్యం: ఆళ్ల నాని

Intro:jk_ap_vja_20_14_aarati_arakora_dharalu_pkg_ap10122. r. కృష్ణాజిల్లా నూజివీడు. ఆరుగాలం కష్టపడి అరటి సాగు చేసిన రైతు అన్నకు అష్ట కష్టాలు తప్పడం లేదు. నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసునూరు మండలం చింతలవల్లి చెక్కపల్లి గోగులంపాడు అక్కిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో అరటి సాగు చేస్తుంటారు వ్యవసాయం ఖర్చు వాతావరణ అనుకూల అనుకూలత కారణంగా రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారు గ్రామానికి చెందిన శివాజీ గణేష్ అనే రైతు మాట్లాడుతూ ఐదేళ్లుగా అరటి సాగు చేస్తున్నామని గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్నామని వాపోతున్నారు యువ రైతు సతీష్ మాట్లాడుతూ తరతరాలుగా వ్యవసాయ చేసుకుంటామని వ్యవసాయమే తెలిసినా మా వంటి రైతులకు నష్టాలు తప్ప లాభాలు తెలియదన్నారు పి ప్రసాద్ అనే రైతు మాట్లాడుతూ సబ్సిడీలు హార్టికల్చర్ అధికారులు తోడ్పాటు లేదన్నారు. బైట్స్. 1) శివాజీ గణేష్ రైతు. 2) సతీష్ యువ రైతు 3) పి ప్రసాద్ రైతు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్8008020314)

Body:అరటి అరకొర ధరలు

Conclusion:అరటి అరకొర ధరలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.