పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి బెంగాల్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: భవన నిర్మాణ కార్మికుల కోసం.. మాజీ ఎమ్మెల్యే సౌమ్య దీక్ష