ETV Bharat / state

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ శాంతి ర్యాలీ

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ తణుకులో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ...శాంతి ర్యాలీ
author img

By

Published : Aug 17, 2019, 7:26 PM IST

పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ...శాంతి ర్యాలీ

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యావరణాన్ని పరిరక్షించాలని, చెట్లను నాటాలనే నినాదాలతో మానవతా స్వచ్ఛంద సంస్థ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎన్టీఆర్ పార్క్ వరకు విద్యార్థులు ఈ ర్యాలీ కొనసాగించారు. స్వచ్ఛ భారత్ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని స్వచ్ఛంద సంస్థల నాయకులు గమిని రాంబాబు కోరారు.

ఇదీ చూడండి: నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_17_goverment_wip_anna_canteen_p_v_raju_av_AP10025_SD గత ప్రభుత్వ హయాంలో కనీసం బడ్జెట్ లో కేటాయింపులు కూడా లేకుండా అదరాబాదరా పెట్టిన అన్న క్యాంటీన్ ల విషయంలో తెదేపా రాజకీయం చేస్తుందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తుని లో ఆయన మాట్లాడుతూ అన్న క్యాంటీన్ లు పెద్ద స్కామ్ అన్నారు. వీటిని నెల రోజుల్లో సక్రమంగా పెడతామని మంత్రి బొత్స చెప్పినా తెదేపా అన్న క్యాంటీన్ విషయంలో రాద్ధాంతం చేస్తూ ధ్వంసం చేయడం తగదన్నారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.