ETV Bharat / state

వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత - narsapuram

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణంలో పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకమని అన్నారు.

పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత
author img

By

Published : Aug 4, 2019, 3:21 PM IST

పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో నరసాపురం పురపాలక వార్డు వాలంటీర్లకు నియామక పత్రాలు ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు అందజేశారు. సేవా భావంతో పనిచేస్తూ...పథకాలను ప్రజలకు చేరువ వేయడంతో పాటు బాధ్యతగా ఉండాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి...వాలంటీర్లు ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం మంచి భవిష్యత్తు కల్పించి అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.

ఇది చూడండి: పసిబిడ్డ పదేపదే ఏడుస్తోందని గొంతుకోసేశాడు!

Intro:ఘండుటెండలలో విరబూసిన కలువలు కనువిందు చేస్తున్నాయి. కళ్లు ఆరపకుండా కాసేపు అలాగే చూడాల్సిందే. ఎండలకు వాడిపోక తన సోయగం ప్రదర్శిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆకుల నడుమ తెలుపు రంగు కలువలు కొలనులో కళకళలాడుతూ ఉన్నాయి. కోనేరులో ఎండలకు నీరు తగ్గక కలువలతో కట్టి పడేస్తునాయి.

Body:నెల్లూరు జిల్లా దొరవారిసతరం మండలం బూదూరు పంచాయతీ పరిధిలో శ్రీ వాయులింగేశుని శివాలయం ఉంది.దీని ఎదురుగా పెద్ద కోనేరు ఉంది. నీళ్ల లో కలువలు పెరుగుతున్నాయి. శివుని సన్నిధిలో కలువలు ఎండలలో విరబూయడం జరుగుతోంది. ఈ కోనేరులో నీరు ఇంకకుండా అలాగే ఉండటంతో పచ్చని పెద్ద పెద్ద ఆకుల నడుమ మొగ్గలు తొడుగుతూ కలువలుగా మారుతున్నాయి.వేసవిలో కోనేరులో కలువలతో కొలను కొత్త రూపు సంతరించుకుంది.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.