ETV Bharat / state

వైద్యులకు కనీస సౌకర్యాలు కల్పించాలి: రఘరామకృష్ణరాజు - ap corona updates news

కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సరైన పరికరాలు అందించాని రాష్ట్ర ప్రభుత్వాన్ని నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు కోరారు. ఇప్పటికీ చాలా చోట్ల వైద్యులకు పీపీఈ కిట్లు, గ్లౌజులు లేవని వెల్లడించారు.

raghurama krishna raju
raghurama krishna raju
author img

By

Published : Jul 29, 2020, 5:46 PM IST

మీడియాతో ఎంపీ రఘరామకృష్ణరాజు

కరోనా రోగులకు అందే చికిత్సపై పర్యవేక్షణ పెరగాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మహమ్మారి బారిన పడకుండా వైద్యులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చాలాచోట్ల వైద్యులకు కనీసం గ్లౌజులు కూడా లేవని అన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదన్నారు.

అలాగే కరోనా వ్యాప్తికి మద్యం దుకాణాలు కారణం కావచ్చని ఎంపీ రఘరామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

తాత్కాలికంగా వైద్యుల నియామకాలు.. కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.