ETV Bharat / state

సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఇది - undefined

పేదల సంక్షేమానికి గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు.

సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఇది
author img

By

Published : Aug 16, 2019, 1:44 PM IST

సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వం ఇది

అన్నా క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యాక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నా క్యాంటీన్ల మూసివేతపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. క్యాంటీన్లపై ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేజని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పేర్లు,రంగులు మార్చినా అన్న క్యాంటీన్లను తెరవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : మరోసారి గోదా'వర్రీ'... పలు గ్రామాలు జలదిగ్బంధం

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286
AP_TPG_11_16_TDP_DHARNA_TANUKU_ABAP10092
( ) రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటిన్లు మూసివేతకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సొసైటీ రోడ్డులోని అన్న కాంటీన్ ఎదురుగా ధర్నా చేశారు.

Body:పేద వాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను మూసివేయడం దారుణమని నాయకులు పేర్కొన్నారు అన్న క్యాంటీన్ తిరిగి తెరిపించాలని పేదవారి ఆకలి తీర్చాలని నినాదాలు చేశారు.

Conclusion:గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద వారి సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. అన్న క్యాంటిన్లు మూసివేయడం పై మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని ప్రభుత్వానికి కూడా ఒక విధానమంటూ లేదని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పేర్లు మార్చి, రంగులు మార్చే అయినా న అన్న క్యాంటీన్లు ను తిరిగి తెరిపించాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
బైట్:ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.