ETV Bharat / state

జులై 4న భీమవరానికి ప్రధాని మోదీ - Prime Minister Modi to Bhimavaram

అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధాని మోదీ భీమవరం రానున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలపై నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు.

జులై 4న భీమవరానికి ప్రధాని మోదీ
జులై 4న భీమవరానికి ప్రధాని మోదీ
author img

By

Published : May 29, 2022, 5:35 AM IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధాని మోదీ... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు శనివారం ఆకివీడు వచ్చిన ఆయన స్థానిక నాయకులతో మాట్లాడారు. జూన్‌ 7న రాజమహేంద్రవరంలో జరగనున్న బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలపై నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు.

ఇవీ చూడండి

జగన్​ ఇంటికే.. రాష్ట్రాన్ని రక్షించేది మేమే : చంద్రబాబు

మహానాడు వేదికగా.. వైకాపా సర్కారును దునుమాడిన నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.