భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి... పోలీస్‌స్టేషన్‌లోనే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముత్యాల శివకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి ఓ పాప ఉంది. భీమవరం శివారులోని చేపల చెరవులకు కాపలాదురులుగా వీరు పనిచేస్తున్నారు. శివ నిత్యం మద్యం తాగి భార్యను వేధిస్తుండేవాడు. విసిగిపోయిన భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏలూరులోని పోలీస్‌స్టేషన్‌లో భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగు నిర్వహించారు. అనంతరం భర్తతో ఇంటికి వెళ్లేందకు భార్య నిరాకరించింది. మనస్తాపం చెందిన శివ పోలీస్‌స్టేషన్‌లోనే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. పోలీసులు అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - police-station
ఏలూరు పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకోవటం కలకలం సృష్టించింది. భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.
భార్య ఇంటికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి... పోలీస్‌స్టేషన్‌లోనే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముత్యాల శివకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి ఓ పాప ఉంది. భీమవరం శివారులోని చేపల చెరవులకు కాపలాదురులుగా వీరు పనిచేస్తున్నారు. శివ నిత్యం మద్యం తాగి భార్యను వేధిస్తుండేవాడు. విసిగిపోయిన భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏలూరులోని పోలీస్‌స్టేషన్‌లో భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగు నిర్వహించారు. అనంతరం భర్తతో ఇంటికి వెళ్లేందకు భార్య నిరాకరించింది. మనస్తాపం చెందిన శివ పోలీస్‌స్టేషన్‌లోనే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. పోలీసులు అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లోని సి ఐ టి యు కార్యాలయంలో ఆ సంఘం ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు సి ఐ టి యు 50 సంవత్సరాల ప్రస్థానం కార్మికోద్యమ ఐక్యత పై వక్తలు మాట్లాడారు ముందుగా సంఘ రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బరావమ్మ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నిర్వహించిన సభలో సీఐటీయూ ఆవిర్భావం చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను చేపడుతున్న వివరించారు పార్వతీపురం ప్రాంత సి ఐ టి యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి వేణు జి వెంకట్రావు బివి రమణ జిల్లా ఉపాధ్యక్షులు వి ఇందిరా శ్రామిక మహిళా సంఘం నాయకురాలు బీ లక్ష్మి ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వివిధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు
Conclusion:జెండా ఎగురవేసి ఇ కార్యక్రమం ప్రారంభిస్తున్న రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బరావమ్మ జండా వందనం లో పాల్గొన్న వీరు సంఘాల కార్మికులు ఐ టి యు ఆవిర్భావ దినోత్సవ సభ మాట్లాడుతున్న సుబ్బరావమ్మ హాజరైన కార్మికులు