పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 16 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.06 లక్షలు, 10సెల్ ఫోన్లు, 5కార్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు..దాడి చేసినట్లు తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
ఇదీ చూడండి మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ వాయిదా