Attack On Police in west godavari: పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. భీమడోలు మండలం గుండుగొలనులో ఏర్పాటు చేసిన పేకాట శిబిరం వద్దకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అలా వెళ్లిన ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాటరాయుళ్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :