పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాంపస్‌లోని ఓ గదిలో భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకున్నారు. మృతులు ఒడిశా నుంచి వచ్చిన ఉజ్జల గైన్, సూరజ్ గైన్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: సింగిల్ బెంచ్ తీర్పు సుప్రీం నిబంధనలకు విరుద్ధం: ఎస్ఈసీ