ETV Bharat / state

నిను వీడని నీడను నేనే.. సక్సెస్ మీట్ - west godavari

పశ్చిమగోదావరి జిల్లాలో నిను వీడని నీడను నేనే.. చిత్ర బృందం సందడి చేసింది. ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేసింది.

నిను వీడని నీడను నేను సక్సెస్ మీట్
author img

By

Published : Jul 18, 2019, 2:21 AM IST

నిను వీడని నీడను నేను సక్సెస్ మీట్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నిను వీడని నీడను నేనే చిత్ర బృందం సక్సెస్ మీట్​ నిర్వహించింది. దర్శక నిర్మాతలు, కథానాయకుడు సందీప్ కిషన్, కథానాయిక అన్యా సింగ్ హాజరయ్యారు. చిత్ర బృందం గురవాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కథానాయకుడు సందీప్ కిషన్, దర్శకుడు కార్తిక్ రాజు ధన్యవాదాలు తెలిపారు.

ఇది చూడండి: నిజాలు ఒప్పుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు: లోకేశ్

Bengaluru, July 17 (ANI): In a major relief to the shaky Congress-JDS coalition, the Supreme Court on Wednesday said that the Karnataka Speaker KR Ramesh Kumar cannot be forced to take a decision within a time frame on the resignations of the rebel MLAs. While speaking to ANI, Congress leader DK Shivakumar said, "This landmark judgment has given strength to democratic process. Some BJP friends are trying to misguide that whip is not valid but the party can issue a whip and take necessary action as per anti-defection law."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.