.
'రిజర్వ్ చేసుకున్న సంస్థకే పనులు కట్టబెట్టారు' - పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో ముందుగానే రిజర్వ్ చేసుకున్న ఒక సంస్థకే ప్రభుత్వం పనులు కట్టబెడుతోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాట్లాడిన ఆయన.... రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో కేవలం ఒకటే సంస్థ పాల్గొనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దేశంలో ఎక్కడైనా ఇంత భారీ ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
nimmala-ramanaidu
.
Intro:ap_knl_31_23_advacates_dhikshalu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప కూడలిలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదులు చేశారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.
Body:న్యాయవాదులు
Conclusion:రిలే నిరాహార దీక్షలు
Body:న్యాయవాదులు
Conclusion:రిలే నిరాహార దీక్షలు