ETV Bharat / state

కొమిరేపల్లిలో కలకలం.. మూర్ఛతో కౌలు రైతు మృతి - mysterious disease in komarepally at west godavari

farmer death by mysterious disease in komarepally
వింత వ్యాధి: కొమిరేపల్లిలో మూర్ఛతో కౌలురైతు మృతి
author img

By

Published : Jan 24, 2021, 12:05 PM IST

Updated : Jan 24, 2021, 1:04 PM IST

12:03 January 24

క్షణాల్లో కన్నుమూసిన రైతు.. ఆందోళనలో స్థానికులు

వింత వ్యాధి: కొమిరేపల్లిలో మూర్ఛతో కౌలురైతు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో.. మూర్ఛతో ఏసుపాదం అనే కౌలురైతు మృతి చెందాడు. పొలంలోని కాలువలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మూడ్రోజులుగా.. గ్రామస్థులు వింత వ్యాధితో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బాధితుల కోసం అధికారులు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో.. ఏసుపాదం మృతి చెందిన తీరు.. స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇదీ చదవండి:

ఇప్పటికీ తెలియని కారణం.. వింతవ్యాధితో ఆందోళనలో జనం

Last Updated : Jan 24, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.