బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి తగిన గౌరవం ఇచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ఛైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వడం చరిత్రాత్మకమని అన్నారు.
ఇదీ చదవండి: