ETV Bharat / state

స్వరాష్ట్రాలకు పంపాలంటూ వలస కూలీల ఆందోళన - Thasildar office at lingaplaem

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వలస కూలీలు ఆందోళన చేపట్టారు. వెంటనే తమను స్వరాష్ట్రానికి పంపాలని నినాదాలు చేశారు.

Migrant laborers protest in front of Lingapalem Tahsildar's office
లింగపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వలస కూలీలు ఆందోళన
author img

By

Published : May 18, 2020, 7:49 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో సుమారు రెండు వందల మంది వలస కూలీలు ఉపాధి పనులు కోసం మొక్కజొన్న ఫ్యాక్టరీ లో పనిచేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు.

తమ ప్రాంతానికి పంపాలంటూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ లింగపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బీహార్ కు వెళ్లే రైళ్లు ఖాళీగా లేవని చెప్పిన అధికారులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

తగ్గిన కోళ్ల లభ్యత.. పెరిగిన మాంసం ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.