ETV Bharat / state

ఏలూరు కలెక్టరేట్ వద్ద 'మీ సేవా' ఆపరేటర్ల ధర్నా - మీ సేవా ఆపరేటర్ల ధర్నా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద మీ సేవా ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

'మీ సేవా' ఆపరేటర్ల ధర్నా
'మీ సేవా' ఆపరేటర్ల ధర్నా
author img

By

Published : Dec 20, 2019, 10:40 AM IST

ఏలూరు కలెక్టరేట్ వద్ద మీ సేవా ఆపరేటర్ల ధర్నా

గ్రామ సచివాలయంలో మీ సేవా ఆపరేటర్లను అసిస్టెంట్​గా నిర్మించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మీ సేవా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలను ప్రజలకు అందిస్తూ... ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులను ప్రజలకు అందిస్తూ... 'మీ సేవా'లపై ఆధారపడి ఉన్న కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము ఉద్యోగ భద్రత కోల్పోతున్నామని ఆవేదన చెందారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీ సేవా ఆపరేటర్లకు కోరారు.

ఇదీ చదవండి: '233 జీవోను అమలు చేసి.. వేతన బకాయిలు చెల్లించండి'

Intro:AP_TPG_06_19_MESEVA_DHARNA_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) మీ సేవా ఆపరేటర్ ఆదుకోవాలని గ్రామ సచివాలయం లో మీ సేవా ఆపరేటర్ లను అసిస్టెంట్ గా నిర్మించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద మీ సేవా ఆపరేటర్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల సర్వీసులను ప్రజలకు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నామని మీ సేవా ఆపరేటర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయం పరిధిలో మీసేవ సర్వీసులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులను ప్రజలకు అందిస్తూ మీ సేవలపై ఆధారపడి ఉన్న కుటుంబాల రోడ్డున పడే అవకాశం ఉందని ఉద్యోగ భద్రత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి మీ సేవా ఆపరేటర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

Body:అ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.