ETV Bharat / state

'భవన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి' - denduluru latest mayday celebrations

రెండు నెలలుగా పనుల్లేక అల్లాడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం దెందులూరు మండల శాఖ అధ్యక్షుడు బుజ్జి డిమాండ్​ చేశారు. మేడే సందర్భంగా భౌతికదూరం పాటిస్తూ కార్మిక పతాకాన్ని ఆవిష్కరించారు.

may day celebrations in denduluru
మే డే కార్మిక పతాకాన్ని ఆవిష్కరించిన దెందులూరు కార్మిక సంఘం మండల శాఖ అధ్యక్షుడు
author img

By

Published : May 1, 2020, 1:06 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇళ్లకే పరిమితమైన భవన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం దెందులూరు మండల శాఖ అధ్యక్షుడు వాసే బుజ్జి డిమాండ్​ చేశారు. మేడే సందర్భంగా కార్మిక పతాకాన్ని ఆవిష్కరించారు. కేరళ తదితర రాష్ట్రాల్లో కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు చేపట్టిన ప్రత్యేక చర్యలను రాష్ట్రంలో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.