ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు.... దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం లక్ష్మీపురం 47 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. భార్య పద్మావతి దేవి, కుమారుడు రాంజీతో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇవి కూడా చదవండి: