పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాలిలో ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు సేవ అందించాలనే లక్ష్యంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేంద్రాల ద్వారా కంటి పరీక్షలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేక కార్యక్రమానికి ఎల్వీ నేత్ర వైద్యశాలల్లో ఉచిత శస్త్ర చికిత్స చేయించుకున్న వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్లో ప్రత్యేక కార్యక్రమం - lv prasad
ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్ వార్షికోత్సం పురస్కరించుకుని కొవ్వాలిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాలిలో ఎల్వీ ప్రసాద్ విజన్ ఇనిస్టిట్యూట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు సేవ అందించాలనే లక్ష్యంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేంద్రాల ద్వారా కంటి పరీక్షలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేక కార్యక్రమానికి ఎల్వీ నేత్ర వైద్యశాలల్లో ఉచిత శస్త్ర చికిత్స చేయించుకున్న వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈదురుగాలులకు ...అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో సుమారు 60 ఎకరాలకు పైగా అరటి పంటకు నష్టం జరిగింది.
మందులకు ఎకరానికి 2 లక్షల 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయిదారేళ్ల నుంచి అరటి సాగు చేస్తున్నామని రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా ఈదురు గాలుల తాకిడికి తాము నష్టపోతున్నామని ఆందోళన చెందారు.
బంగారం బ్యాంకులలో తాకట్టు పెట్టి మరి అరటి పంటకు పెట్టుబడి పెడుతున్నామని వాపోయారు.
ఉద్యానశాఖ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపనపోలేదు ..
బైట్ 1 ; విజయ్ భాస్కర్ రైతు...
బైట్ 2 : నారాయణస్వామి రైతు ...
Body:శింగనమల
Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్