ETV Bharat / state

తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై లారీ - బస్సు ఢీ - road accident news at westgodavari district

తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై లారీ - బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Lorry-bus collision on Thadepalligudem National Highway
తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై లారీ-బస్సు ఢీ
author img

By

Published : Feb 22, 2021, 4:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని ప్రథమ చికిత్స కోసం పెంటపాడు ఉంగుటూరుకి చెందిన 108 వాహనాల ద్వారా తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రవికుమార్ ఆదేశాలతో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. గాయపడిన వారికి వైద్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​ నుంచి విశాఖపట్నం వెళ్తున్న శ్రీ కృష్ణ ట్రావెల్స్ డ్రైవర్ కంగారు పడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.