ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి - పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సిద్ధాంత సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైయ్యారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి
author img

By

Published : Aug 31, 2019, 5:39 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఇద్దరు యువకులు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సిద్ధాంత సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. నడిపూడి గ్రామానికి చెందిన రాజు,సతీష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టాటంతో తలకు తీవ్ర గాయాలై ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. .

ఇదీ చదవండి:'వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణం'

Intro:ATP:- వైకాపా ప్రభుత్వం ఇసుక విధానం పై తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అనంతపురంలో తెదేపా శ్రేణులు ధర్నా చేపట్టారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇసుక విధానాన్ని నిరసిస్తూ అనంతపురంలో తెదేపా శ్రేణులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

Body:కొత్త విధానాన్ని అమలు చేస్తామంటూ మూడు నెలల పాటు ప్రభుత్వం ఇసుక సరఫరా నిలిపివేయడంతో నిర్మాణరంగంలో ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలల వ్యవధిలోనే వైకాపా ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.